ఆస్ట్రాజెనెకా ప్రాణాలు కాపాడేస్తుందా…? లెక్కలు ఏం చెప్తున్నాయి…?

-

ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ నుంచి వచ్చిన డేటా ఇప్పుడు సంచలనం అయింది. డేటా షాట్ ఫలితాల ప్రకారం చూస్తే… ఒక డోస్ 80% వరకు ప్రజల ప్రాణాలు కాపాడుతుందని తెలుస్తుంది. కరోనా నుంచి రక్షణగా సమర్ధవంతంగా నిలుస్తుందని గుర్తించారు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సోమవారం దీనిపై ప్రకటన చేసింది. రెండు మోతాదుల తరువాత 97% వరకు పెరుగుతుందని కొత్త విశ్లేషణలో తెలిపింది.

డిసెంబర్ మరియు ఏప్రిల్ మధ్య కోవిడ్ -19 రోగులపై జరిపిన అధ్యయనంలో గుర్తించారు. కరోనా వచ్చిన తర్వాత తర్వాత 28 రోజుల్లో మరణించిన వ్యక్తులను కూడా పరిశీలించారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం ఇంగ్లాండ్‌లో లాక్డౌన్ ఆంక్షలను సడలించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news