BREAKING : T20 World Cupకు ముందు ఇండియాకు మరో షాక్..స్టార్ బౌలర్ ఔట్

-

T20 World Cupకు ముందు ఇండియాకు మరో షాక్..తగిలింది.  టి20 ప్రపంచ కప్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండగా, టీమిండియాకు మరో స్టార్ ప్లేయర్ దూరమయ్యాడు.

ఇప్పటికే గాయం కారణంగా బూమ్రా, జడేజా దూరం కాగా తాజాగా స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ప్రపంచకప్ ఆడట్లేదని ఇన్ సైడ్ స్పోర్ట్స్ వెల్లడించింది. దీనిపై బీసీసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా సౌత్ ఆఫ్రికా తో తొలి వన్డే సందర్భంగా చాహార్ గాయపడ్డాడు. ఇతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news