థైస్ అందాలతో గిలిగింతలు పెడుతున్న దీపికా పిల్లి..!

-

ప్రముఖ యాంకర్ దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పేరుకే యాంకర్ కానీ గ్లామర్ విషయంలో హీరోయిన్లను తలదన్నే అందంతో సోషల్ మీడియాలో అద్భుతం సృష్టిస్తోంది. తన అందంతో కుర్రకారును మాయలోకి నెట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో పాపులర్ యాంకర్ గా కొనసాగుతోంది. వాస్తవానికి టాలీవుడ్ లో అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి క్రేజ్ ఈమెకు రాలేదు. కానీ వారిని మించి హాట్ యాంకర్ గా సపరేట్ ఫాన్స్ ను సొంతం చేసుకుంది. అందానికి అందం, చలాకీతనం ఉన్న ఈ హాట్ యాంకర్ కు ఇంకాస్త ఫేమ్ వస్తే. నెక్స్ట్ షోస్ అన్ని ఈమె చేతికే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది.

యువత ఆకట్టుకునే అందాలు దీపికా సొంతం.. ఒంపు సొంపులతో హోయలు పలికించడంలో ఆమెకు సాటి ఎవరూ లేరు. దీపిక సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతుంది . అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతను ఆకర్షిస్తుంది. రీసెంట్గా ఒక ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈమె తళతళ మెరుపులు మెరుస్తూ ఒక స్టేజి మీద అందాలు ఆరబోస్తూ.. థైస్ అందాలతో యువతకు గిలిగింతలు పెడుతోంది. నాజూకు సోకులతో కాక పుట్టిస్తోంది.

కామెడీ స్టార్స్, ధమాకా లాంటి ప్రోగ్రామ్స్లో యాంకర్ గా దీపిక చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.. ట్రెండీ డ్రస్సులో కుర్రాలని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరొకవైపు ఆహా ఓటీటీ లో కూడా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే షోలో సుడిగాలి సుదీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎంత పెద్ద ఈవెంట్ అయినా.. ఎంతమంది ఉన్నా సరే కుర్రాలను ఆకర్షించడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. అందుకే ఈమె క్రేజ్ చూసి యువత కూడా అదరహో అంటున్నారు మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news