టాలెంట్ ఉన్నా గోపి సుందరం పేరు వినిపించదే.. !

-

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సినిమాకైనా కేవలం ఇద్దరు సంగీత దర్శకుల పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి వారు దేవి శ్రీ ప్రసాద్ తమన్ అయితే మరో టాలెంటెడ్ దర్శకుడు గోపి సుందరం గురించి మాత్రం ఎవరు మాట్లాడకపోవడం విచిత్రంగానే అనిపిస్తుంది..

నేపద్య నాయకుడుగా పాటల రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గోపి సుందరం ఇప్పటికే తెలుగు తమిళ మలయాళ భాషల్లో పలు సినిమాలకు సంగీతాన్ని అందించారు.. అయితే ఈయన సంగీతం అందించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.. గీత గోవిందం బలే బలే మగాడివోయ్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది.. అయితే ప్రస్తుతం మాత్రం ఎలాంటి సినిమాలకైనా సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్ తమన్ ముందు వరుసలో ఉంటున్నారు అయితే అప్పుడప్పుడు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ పేరు కూడా తెరపైకి వస్తూ ఉంటుంది కానీ ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ గోపీసుందరం మాత్రం వెనకపడే ఉంటున్నారు.. అయితే గోపి సుందరానికి గీత ఆర్ట్స్ వాళ్ళు వాళ్ళ అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. అయితే చిన్న చిన్న సినిమాలకు మాత్రమే ఇతనితో సంగీతాన్ని అందించుకుంటుండగా పెద్ద సినిమాలు మాత్రం మళ్లీ దేవి శ్రీ ప్రసాద్ తమన్ వెంటే చేరుతున్నారు..

అయితే ఇన్నాళ్లలో ఒక్క స్టార్ హీరో సినిమాకి కూడా ఈయన పనిచేయలేదు అయితే ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు మాట్లాడే తీరు కూడా ఎంతో ముఖ్యమని ఈ విషయంలో గోపి సుందరం వెనకబడి ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇంత టాలెంట్ ఉన్నా దర్శకుడు ముందు ముందు తన కెరీర్ ను ఎలా మలుచుకుంటాడు అనే విషయాన్ని చూడాలి..

 

Read more RELATED
Recommended to you

Latest news