WHo killed babai అనే స్లోగన్ కు భయపడే ఇదంతా..ఉమా సంచలన వ్యాఖ్యలు !

Join Our Community
follow manalokam on social media

పోలీసుల అదుపులో నుండి విడుదల అయిన బొండా ఉమా అనంతరం మీడియాతో మాట్లాడారు. బూతులు మంత్రి కొడాలి నాని పోరంబోకు మంత్రి అయ్యాడని, కొడాలికి చదువు లేదు…సంస్కారం లేదని ఆయన అన్నారు. కొడాలి నానిని పశువులతో కూడా పోల్చలేమని ఆయన ఆన్నారు. WHo killed babay అనే స్లోగన్ కు భయపడి మాపై మంత్రులను పంపారని ఆయన సంచలన వ్యాఖ్యలు. సీఎం ఢిల్లీ ఎందుకు వెళ్లారు…ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్లారు ? అని ఉమా ప్రశ్నించారు.

డిబేట్ కి స్పెల్లింగ్ తెలియని వారితో నేను చర్చించేది ఏంటి!? ఆ స్థాయి కొడాలి నాని కి ఉందా!? అని ఆయన ప్రశ్నించారు. ఇక మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ కొడాలి నాని విశ్వాస ఘాతకుడని, రెండు సార్లు గెలిపించిన టీడీపీ పై, చంద్రబాబు పై కొడాలి వ్యాఖ్యలు దారుణం గా ఉన్నాయని అన్నారు. నీతి లేని వ్యక్తి కొడాలి నాని అని ఆయన అన్నారు. మంత్రులు మా సహనం పరిక్షిస్తున్నారన్న కొనకళ్ళ కొడాలి నాని కి లాస్ట్ వార్నింగ్….నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...