కాజల్ తో ఆ డైరెక్టర్ అంత దారుణంగా ప్రవర్తించాడా..!!

-

సినిమా రంగంలో అడుగు పెట్టాము అంటే మనలో నుండి సిగ్గు,భయం,మొహమాటం తీసిపారేయాల్సిందే. ఎందుకంటే అవి మీలో వుంటే నటనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాణించలేరు. షూటింగ్ లో మన చుట్టూ ఎంతో మంది వుంటారు. ఆయినా కూడా కొన్ని సార్లు వేరే వాళ్ళతో ఇబ్బంది పడవలసి వస్తుంది. కొంత మంది తమ దారికి రాని వారిని వెకిలి చేష్టలు తో వేధిస్తూ వుంటారు. వారూ కావాలని కొన్ని సీన్లు మళ్లీ మళ్లీ రీ టేక్ చేస్తూనే వుంటారు.

మరి కొందరు మాత్రం సీన్ మంచిగా రావడం కోసం అనుకోకుండా, తెలియకుండా హీరోయిన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందికర సంఘటన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు జరిగింది. ఇక్కడ ఆసంఘటన జరిగింది  స్టార్ డైరెక్టర్ తేజ వల్ల కావడం ఆశ్చర్య కలిగిస్తోంది. వాస్తవానికి తేజ డైరెక్షన్లో వచ్చిన  లక్ష్మీ కళ్యాణం సినిమాతోనే  ఆమె టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఈ సినిమా తర్వాత కాజల్ కెరియర్  స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

వాస్తవానికి తేజ డైరెక్షన్ అంటే హీరోయిన్స్ జంకుతారు. దీనికి కారణం ఆయన పర్ఫెక్షన్, క్రమశిక్షణ. ఆయన సీన్ కోసం చాలా కష్టపడతారట. సరిగ్గా రాకపోతే ఆయన చాలా కోపంతో వూగిపోతారట. కాజల్ మళ్లీ తేజ డైరెక్షన్ లో రానాతో నేను రాజు నేనే మంత్రి లో నటించారు. ఈ సినిమాలో రానా వెనుక నుండి హగ్ చేసుకొనే సీన్లో  కాజల్  సరిగా నటించలేక పోయిందట. దీనితో  సీన్ బాగా రావడం కోసం డైరెక్టర్ తేజ కాజల్ ని వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నాడట. అప్పుడు అతని చేతులు కాజల్ ఎద భాగంలో తగిలాయి, అయినా తేజ తన చేతులు చాలా సేపు  అలాగే వుంచాడట. అప్పుడు  సీన్ కోసమే తేజ అలా చేస్తున్నారని, లేకుంటే కొప్పడుతారని కాజల్ ఏమి అనలేక పోయిందట. ఈ విషయాన్ని చాలా రోజుల తర్వాత బయట పెట్టింది.

 

Read more RELATED
Recommended to you

Latest news