టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ దిశా పటానీ. ఆ తర్వాత ఈ భామ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది.
తాజాగా బిగువైన దుస్తులతో దిగిన ఫొటోలు షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేసింది. దిశా పటానీని ఇలా చూస్తే నెటిజన్లు కాని కుర్రకారు కాని అస్సలు నిద్రపోరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘వెరీ హాట్, బ్యూటిఫుల్ దిశా, బోల్డ్ నెస్ కు కేరాఫ్ దిశ’ అని కామెంట్స్ చేస్తున్నారు.
బ్లాక్ కలర్ డ్రెస్సులో ఎద అందాలతో పాటు హాట్ థైస్ చూపుతూ సెగలు రేపుతోంది. ఫ్రంట్ తో పాటు బ్యాక్ స్ట్రక్చర్ క్లియర్ గా కనబడేలా చాలా బోల్డ్ గా ఈ ఫొటోలు ఉండటం గమనార్హం.
దిశా పటానీ ఇటీవ ల ‘ఏక్ విలన్ రిటర్న్స్’ ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ చేసింది. ‘యోధా, కిత్నా’ చిత్రాలతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాల్లో నటిస్తోంది.