క‌రోనా పేరిట ఉన్న ఈ వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేయ‌కండి.. పోలీసుల హెచ్చ‌రిక‌..

-

క‌రోనా వైర‌స్ పట్ల ప్ర‌జ‌లు ఓ వైపు భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతుంటే.. కొంద‌రు  కేటుగాళ్లు మాత్రం సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతూ జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. అంతేకాదు.. సంద‌ట్లో స‌డేమియాలా.. జ‌నాల డ‌బ్బును వారు దోచుకునేందుకు య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ పోలీసులు తాజాగా ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తూ ప‌లు  న‌కిలీ సైట్ల వివ‌రాల‌ను వెల్ల‌డించారు.  వాటిని ప్ర‌జ‌లు ఎవ‌రూ ఓపెన్ చేయ‌వ‌ద్ద‌ని, చేస్తే సైబ‌ర్ నేర‌గాళ్లు మోసం చేస్తార‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి ఆ సైట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
do not open these dangerous websites on corona virus alerts delhi police
coronavirusstatus.space
coronavirus-map.com
blogcoronacl.canalcero.digital
coronavirus.zone
coronavirus-realtime.com
coronavirus.app
bgvfr.coronavirusaware.xyz
coronavirusaware.xyz
corona-virus.healthcare
survivecoronavirus.org
vaccine-coronavirus.com
coronavirus.cc
bestcoronavirusprotect.tk
coronavirusupdate.tk
పైన తెలిపిన వెబ్‌సైట్ల‌న్నీ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఢిల్లీ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ సైట్ల ద్వారా దుండ‌గులు మ‌న డ‌బ్బు దోచుకుంటార‌ని, క‌నుక వీటిని ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని వారు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news