వాస్తు దోషాలు అన్నీ తొలగిపోయి… ఆనందంగా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

ఇంచుమించుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. నిజానికి సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండాలంటే పండితులు చెప్పిన విషయాలని అనుసరించాలి. ఇలా కనుక అనుసరించాలంటే ఇంట్లో ఏ ఇబ్బంది ఉండదు. ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవుతుంది. చాలా మంది వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా ఉండాలంటే ఈ చిట్కాలని ట్రై చేయండి. మరి ఇక ఇప్పుడే పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను చూసేద్దాం.

వాస్తు దోషాలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే పూజ గదిలో మొదట వాస్తు దోషాలు ఏమీ లేకుండా చూసుకోవాలి.
అలానే ఎప్పుడు కూడా తలుపులు లోపలికి తెరుచుకోవాలి. ఇలా తలుపులు డిజైన్ చేసినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. వాస్తు దోషాలు కూడా ఉండవు.
అలానే ఎప్పుడు కూడా తలుపు తెరిచేటప్పుడు శబ్దం రాకూడదు శబ్దం కలిగితే నెగటివ్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది కాబట్టి ఆ తప్పును కూడా లేకుండా చూసుకోండి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాళ్ళు ఆవులకి ఆహారం పెడితే కూడా చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.
మంగళవారం నాడు ఓం నమో భగవతీ వాసుదేవాయ నమః అని 108 సార్లు జపం చేస్తే పాజిటివ్ ఎనర్జీ కలిగే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
సాయంత్రం పూట నీళ్ల కుండ దగ్గర దీపాన్ని వెలిగిస్తే కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news