మీకు ఆడపిల్ల పుట్టిందా..? అయితే మీరు చాలా అదృష్టవంతులు. నిజానికి ఇంట్లో ఆడపిల్ల ఉండటం చాలా మంచిది. మీకు కూడా ఆడపిల్ల ఉన్నట్లయితే ఈ ప్రయోజనాలను మీరు పొందవచ్చు.
ఆడపిల్ల ఇంటికి కళ:
ఆడపిల్ల ఇంట్లో మాట్లాడినా, నవ్వినా, ఆనందంగా వున్నా ఆ ఇంటికి చాలా మంచి కలుగుతుంది. ఆమె ఏం చేసినా సరే ఆకట్టుకునేలా ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో కనుక ఆడపిల్ల ఉన్నట్లయితే ఎంతో సందడిగా ఉంటుంది మంచిది కూడా.
లక్ష్మీదేవి ఆడపిల్ల:
ఆడపిల్ల పుట్టిందని చాలా మంది బాధ పడుతూ ఉంటారు కూడా ఆడపిల్ల వల్లే ఇంటికి అందం వస్తుంది. లక్ష్మీదేవి ఆడపిల్ల.
ఆ సాటిరాదు:
ఇంట్లో ఎంత మంది మగవాళ్ళు ఉన్నా సరే ఆడపిల్ల ఉన్న సాటి ఉండదు.
విలువలు ఎక్కువ:
పైగా ప్రేమానురాగాలు ఆడపిల్లలకి బాగా తెలుసు. విలువలు కూడా వాళ్ళకి బాగా తెలుసు.
సృష్టి నడిచేది స్త్రీ వల్లే:
స్త్రీ లేకపోతే పుట్టక ఉండదు. ఆమె వల్లనే సృష్టి నడిచేది.
ఆడపిల్లలే ముందుంటున్నారు:
ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. నిజానికి మగ వాళ్ళ కంటే ఆడపిల్లలే ముందుంటున్నారు. ఉద్యోగాలు కూడా వాళ్లకి ఎక్కువ వస్తున్నాయి. అన్నిటిలోనూ ఆడవాళ్లే ముందు ఉంటున్నారు.
గర్వ పడండి:
ఆడపిల్ల వున్న ప్రతి తల్లిదండ్రులు కూడా గర్వ పడాలి. నిజానికి అబ్బాయిలు ఇంట్లో వున్నా అందం రాదు. ఆడపిల్ల ఉంటే ఎంతో చక్కగా, అందంగా ఉంటుంది. కనుక కచ్చితంగా గర్వ పడాల్సిందే.