కంచరపాలెం చిత్రంలో నటించిన ఈ నటి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

-

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో చిన్న సినిమాలు విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో కేరాఫ్ కంచరపాలెం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్ వేణు మహాదర్శకత్వం వహించారు. ఇందులో నటించిన నటులు సైతం అందరూ కూడా కొత్తవారే. ఈ చిత్రంలో డైరెక్టర్ చూపించిన ప్రతి పాత్రకు కూడా ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. 2018 లో విడుదలైన ఈ సినిమాలో భార్గవి అనే పాత్రలో నటించిన అమ్మాయి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది.

ఇక ఈమె పేరు ప్రణీత పట్నాకర్. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ యువతిగా కనిపించిన ప్రణీత ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించింది. ముఖ్యంగా దుల్కర్ సల్మా న్, మృణాల్ ఠాకూర్ నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం సీతారామం. ఈ చిత్రంలో ఈమె ఒక వేశ్య పాత్రలో నటించింది. అలాగే నెట్ సినిమాలో రాహుల్ రామకృష్ణ భార్యగా కూడా నటించింది. ఇందులో ఒక రొమాంటిక్ సీన్ లో కూడా చాలా బోర్డు గా నటించింది ప్రణీత పట్నాకర్.

అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. తను మొదటి సినిమాలోని అందాల ఆరబోతకు అవకాశం లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే తన అందచెందాలతో కుర్రకారులను సైతం ప్రేక్షకులను మతిపోగొట్టేది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టించే విధంగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది ప్రణీత. ఈమె ఫోటోలు చూసిన కుర్రకారులకు సైతం నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా బ్లాక్ సారీలో వయ్యారాలు వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news