సీతాదేవి రావణాసురుడును గడ్డి పోచతో ఎందుకు పోల్చిందో తెలుసా?

-

రామాయణం గురించి అందరికి తెలిసిందే..సీతను అపహరించిన రావణాసురుడు పరిస్థితి ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..కథ సుఖాంతం అయ్యిందే అతడి చావుతో..ఎంతమంది రాక్షసులు సీతను బెదిరించిన, భయ పెట్టిన కూడా ఆమె ఇంత కూడా భయ పడలేదు.రాముడు వస్తాడు అని నమ్మకం. లంకలో ఉన్నప్పుడు అతనిని ఒక గడ్డి పోచతో సమానంగా చూసింది.కాముకుడితో స్త్రీ నేరుగా మాట్లాడరాదు కాబట్టి. కుల స్త్రీలూ, పతివ్రతలు పరాయి మగవాడితో మాట్లాడ రాదు గనుక.కనులతో కూడా చూసే యోగ్యత రావణుడికి సిద్ధించకూడదని.

 

గతంలో శ్రీరాముడు గడ్డిపోచతోనే కాకిని నిరసించాడని తనూ అలాగే నిరసిస్తున్నానని… తనకి దగ్గరిగా ఉన్నాడు గానీ, ఏదో ఒకటి అడ్డుగా ఉండాలని. హనుమంతుడు సీతాన్వేషణకై లంకకు పోయి అశోక వనంలో ఆమెను చూస్తాడు.ఇక ఏం చేయలేవని, నా చెంతకు చేరాలి, నన్ను వరించాలి అని రావణుడు కోరుతాడు..అతని మాటలను తలచుకొని తీవ్ర వెదతో భాధ పడుతుంది..భర్తనే మనస్సులో భావిస్తూ ఒక గడ్డిపోచను రావణునికీ, తనకూ మధ్యలో వుంచి అతనికి సమాధానం చెప్పింది.

అలా తృణాన్ని అడ్డు పెట్టుకోవడానికి వ్యాఖ్యా తలు అనేక కారణాలు చెప్పారు. 1. దుష్టుడైన రావణాసురునితో నేరుగా మాట్లాడడం తగదు. 2. పరపురుషుని ముఖం చూడరాదు. 3. చింది. 4. నేను చెప్పేమాటను నీ రావణుణ్ణి ఆ విడు తృణీకరిస్తా భావిం భావన. 5. తన కటాక్షపాత యోగ్యత అతనికి సిద్ధించగూడదు. 6. రాముడు పూర్వం తృణంతో కాకిని నిరసించినాడు, అట్లే నేను వీణ్ణి నిరసిస్తునన్నభావన. 7. సమీపంలోవున్నా వానికీ, నాకూ మధ్య ఏదో వ్యవధానంగా ఉండాలి. 8. అతనికి తృణమే భోగ్యం. 9. ఈ తృణాన్ని నేను ఛేదించినట్లే పశుతుల్యుడైన అ నిన్ను రాముడు ఛేదిస్తాడు. 10. అచేతనాన్ని చేతనం కావించిసంబోధించి మాట్లాడుతున్నానన్న భావన. ఇలా ఎన్నో అర్థాలు వస్తాయి..చివరికి యుద్ధం జరిగి రావణాసురుడు చనిపోతాడు.సీత అయోధ్యకు చేరుతుంది.రామాయణం లో ఈ యుద్ధం కీలకమైనది.

Read more RELATED
Recommended to you

Latest news