తాజాగా సుప్రీం కోర్టు ఒక తీర్పుని ఇచ్చింది. భార్యని వేధిస్తున్న అతనికి బెయిల్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే.. వరకట్న వేధింపులుకి భార్యని గురి చేసాడు ఆ వ్యక్తి. అలానే భార్యని హత్య కూడా చేసాడు ఆ వ్యక్తి. అయితే అతనికి సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వనని నిందితుడైన వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఇది ఇలా ఉంటే నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ కోసం వాదిస్తూ.. ఆ వ్యక్తికి పూర్వపు ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీనికి సుప్రీం కోర్టు కౌంటర్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మీరు అతన్ని పెళ్లి చేసుకుని..
ఆ తరవాత అతని భార్య మీరు చంపాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. అలానే ఎట్టి పరిస్థిల్లో ఇప్పుడు బెయిల్ రాదని కోర్టు చెప్పింది. బెయిల్ మంజూరు చేసే ప్రసక్తే లేదని… విచారణ ప్రారంభించాలని సుప్రీం కోర్టు కోరింది.