మద్యం సేవిస్తే శృంగారంలో రెచ్చిపోతారా?ఏది నిజం?

-

మద్యం సేవిస్తే శృంగారంలో రెచ్చిపోతారని చాలా మంది అంటారు..అందులో నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..ఆల్కహాల్ అనేది మీ లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. బెడ్పై మీ పెర్పామెన్స్ని దిగజార్చుతుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూడండి..

ఎక్కువగా తాగడం మీ బ్రెయిన్ పనితీరుతో పాటు పురుషాంగాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీ పురుష లైంగిక అవయవాలకు రక్తప్రసరణ తగ్గడం వల్ల ఇది జరుగుతుంది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ అధ్యయనం ప్రకారం, మద్యం మత్తులో ఉన్నవారికంటే మద్యం తాగని వారు త్వరగా అంగస్తంభనను సాధిస్తారని తేలింది..ఆల్కహాల్ తీసుకున్న తర్వాత శృంగారం ఎక్కువసేపు జరిగిందని మీరు భావించొచ్చు. కానీ, యోనిలో సెన్సేషన్ తగ్గడం వల్ల ఇది జరుగుతుంది. యోని లూబ్రికేషన్ ఇబ్బందికర శృంగారానికి దారి తీయొచ్చునని నిపుణులు అంటున్నారు..

ప్రీ రొమన్స్ బూజింగ్ హ్యాపీ హార్మోన్, ఆక్సిటోసిన్ని నిరోధిస్తుంది. బర్న్ అవుట్కి కారణమయ్యే స్థిరమైన అభిరుచిని నిరోధిస్తుంది. ఒకానొక టైమ్లో మీరు విచారంగా, తప్పు చేశామన్నట్లుగా ఫీల్ అవుతారు…నిజానికి మద్యపానం కమ్యూనికేషన్ని దెబ్బతీస్తుంది. మీరు మీ ప్రేమ మాటలను కొనసాగించలేనప్పుడు, మీ పార్టనర్ అవసరాలను తీర్చడం కూడా కష్టమే. మరోవైపు, లైంగిక అవయవాలలో రక్తప్రసరణ లేకపోవడం వల్ల భావప్రాప్తి పొందలేకపోవడం వల్ల తక్కువ అనుభూతి ఉంటుంది..ఇంకా మద్యం ఎక్కువైతే మాత్రం అసలు ఏం జరిగిందో కూడా గుర్తుకు కూడా రాదు..ఏది ఏమైనా మద్యపానం ఆరోగ్యానికి హానీ.. నిజంగా మీరు రొమాన్స్ చెయ్యాలని అనుకుంటే అది మూడ్ ను బట్టి రెచ్చిపోతారని, అలాగే అవతలివారి సపోర్ట్ ను బట్టి ఎంజాయ్ చెయ్యొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news