మగవారిని అక్కడ తాకితే నిజంగా అది జరుగుతుందా?

శృంగారంలో పై చెయ్యి అంటే మగ వారిది అంటారు..వారికి ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయని అంటారు.శృంగారం లో మగవాళ్ళు పై చెయ్యి గా ఉంటేనే తృప్తి చెందుతారని నిపుణులు అంటున్నారు.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మగవాళ్ళకు కోరికలు తగ్గయని తెలుస్తుంది.. అలాంటి వారిలో కోరికలు పెరిగాలంటే కొన్ని ప్రత్యేకమైన చొట్ల స్త్రీలు తాకితే వాళ్ళు మూడ్ రేస్ గుర్రాలు అవ్వడం ఖాయం అని ప్రముఖులు చెబుతున్నారు.

 

ఆడవాల్లకు కొన్ని స్పాట్ లను తాకితే వారిని ఆపడం ఎవరి వల్ల కాదు.అలాగే మగాళ్లకు కూడా శరీరంలో కొన్ని భాగాలు ఉంటాయట. అక్కడ చేయి వేస్తే చాలు మగాళ్లు ఫుల్ స్వింగ్‌లోకి వస్తారట. అక్కడ తాకగానే పురుషాంగంలోకి రక్త ప్రసరణ వేగం పెరిగి అది గట్టి పడుతుందట.. మగవారి తొడమీద తాకడం వల్ల మూడ్ వస్తుంది.

పురుషుడు రతి కార్యంలో లీనమైపోవడానికి శబ్దాలు చేయడం, అతని చెవుల్లో గుసగుసలాడటం వంటివి బాగా ఉపయోగపడతాయి. ఈ చర్యల ద్వారా వారిలో శృంగార వాంఛ రెట్టింపు చేయవచ్చు.. ఇంకా అతణ్ణి మూడ్ లోకి తీసుకురావడం కోసం లిప్స్ ను టచ్ చేయడం, రొమాన్స్ చేయడం చేస్తె మగాడు ఫుల్ మూడ్ లోకి వచ్చి రెచ్చిపోతాడు..మీ భాగస్వామితో మీరు స్వర్గపు అంచులు దాకా వెళ్ళాలి అంటే ఇవి గుర్తుంచుకోని చేస్తే మాత్రం ఆ రేయి తియ్యని రెయ్యి అవుతుంది..