Samantha: ‘శాకుంతలం’ నుంచి దుష్యంతుడి ఫస్ట్ లుక్ రిలీజ్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఫిల్మ్ ‘శాకుంతలం’. ప్రకృతి ప్రియం ‘శాకుంతలం’ సినిమాపైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టైటిల్ రోల్ ‘శకుంతల’ను సమంత ప్లే చేస్తుండగా, దుష్యంతుడిగా మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ నటించారు.

ఈ పిక్చర్ ద్వారా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఈ చిత్ర అప్ డేట్స్ కోసం చాలా కాలంగా సినీ అభిమానులు ఎదురు చూస్తుండగా, ఇటీవల సమంత అప్ డేట్ ఇచ్చేసింది. సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగా, ఆదివారం డబ్బింగ్ కంప్లీట్ అయినట్లు సమంత ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలిపింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాలో దుష్యంతుడిగా నటిస్తున్న దేవ్ మోహన్ ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ ఫస్ట్ లుక్ లో దుష్యంతుడు.. గుర్రంపై కనిపించి అందరినీ కనివిందు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news