EeshaRebba : అన్ని విప్పి చూపిస్తున్న టాలీవుడ్‌ హీరోయిన్‌

-

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్స్ చాలా యాక్టివ్ గా ఉంటున్నారని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ అప్ డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఈ కేటగిరీలో దాదాపు అందరూ హీరోయిన్స్ ఉన్నారు. బ్యూటిఫుల్ హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఈ కేటగిరీకి చెందిన భామనే.

 

తెలుగుమ్మాయి అయిన ఈషా రెబ్బా.. తెలంగాణలోని వరంగల్ కు చెందిన సుందరి. ఈమె ‘అంతకు ముంద ఆ తర్వాత’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనకు వచ్చిన వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు దూసుకెళ్లింది.

ప్రజెంట్ ఈ భామ..తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేస్తోంది. మరో వైపున ఓటీటీ ఒరిజినల్స్ లో క్రేజీ అండ్ బోల్డ్ రోల్స్ కూడా ప్లే చేస్తోంది.

పలువురు స్టార్ హీరోల సినిమాల్లో సెకండ హీరోయిన్ రోల్ ప్లే చేసిన ఈషా రెబ్బా..ప్రస్తుతం ‘ఒట్టు’ అనే మలయాళం, తమిళ్ భాష చిత్రంతో పాటు ‘అయిరామ్ జెన్మంగల్’ అనే తమిళ సినిమా చేస్తోంది. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ భామ ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన ఫొటో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది.

సదరు ఫొటోలో ఈషా రెబ్బా..ఎద అందాలను అలా బయటపెట్టి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. కుర్రకారు ఈ ఫొటో చూసి తట్టుకోలేరని పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news