ఈ తెలుగు హీరోయిన్ అందాల ముందు బాలీవుడ్ నటులు కూడా దిగదుడుపే..!!

-

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా. హీరోయిన్ గా సక్సెస్ దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటికే కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోలకు జోడిగా చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. స్టార్ హీరోల సినిమాలలో చిన్న పాత్రలలో కూడా నటించింది ముద్దుగుమ్మ. అయితే అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయదు.

ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శన ముందు బాలీవుడ్ హీరోయిన్లు కూడా అన్నట్లుగా అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. టాలీవుడ్ తో పాటు ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో చేసేందుకు ఈ ముద్దుగుమ్మ పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.

కానీ అవి పెద్దగా వర్కౌట్ కానట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో నటించేందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

Eesha Rebba New Photos on 17th September 2022 | Tamil Cinema

త్వరలోనే అక్కడి ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతోంది ఈ ముద్దుగుమ్మ ఈలోపే ఇలా అందాల విందును ప్రదర్శించి ప్రేక్షకుల సైతం ఒకసారిగా షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం తెలుగు అమ్మాయీ అయండి కూడా ఇలాంటి సాహసం చేయడం గొప్ప అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ అదే తెలుగు అమ్మాయి ఏంటి అంటూ కూడా ఈమెకు అవకాశాలు రావడమే పాపం అన్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తన థైస్ ని ఎక్స్ పోజ్ చేస్తూ.. సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ హీరోయిన్ల సైతం ఈ ముద్దుగుమ్మ అందం ముందు చిన్నబోతోంది అని రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక తెలుగు అమ్మాయి ఇంత డేర్ స్టెప్ తీసుకొని అందాల ఆరబోత చేస్తుండడంతో చాలామంది ఈమె దైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news