ఫ్యాక్ట్ చెక్: ఈ యూట్యూబ్ ఛానెల్స్ లో సమాచారాన్ని నమ్మచ్చా..? ఇవి నిజమేనా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.

ఈ మధ్య కాలం లో చాలా మంది యూట్యూబ్ ల ద్వారా వీడియోలను చేస్తున్నారు పైగా ముఖ్యమైన విషయాలని యూట్యూబ్స్ ద్వారా చెబుతున్నారు. యూట్యూబ్ నుండి చాలా మంది సంపాదించాలని అనేక విదేవులని చేస్తున్నారు అయితే యూట్యూబ్లో వచ్చిన ప్రతి విషయాన్ని నమ్మడం అంత మంచిది కాదు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నకిలీ వార్తలని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇటువంటివి నమ్మకండి. నమ్మితే మీరే మోసపోవాల్సి వస్తుంది.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఫేక్ వార్తలని యూట్యూబ్ ల ద్వారా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇటువంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండాలి. యూట్యూబ్ లో నుండి వచ్చిన వార్తలు కేవలం నకిలీ వార్తలు మాత్రమే. అసలు నమ్మకండి. మరి ఫేక్ వార్తలు చేస్తున్న యూట్యూబ్ ఛానల్ వివరాలని ఇప్పుడు చూద్దాం. అనవసరంగా ఈ యూట్యూబ్ లో వచ్చిన సమాచారాన్ని నమ్మకండి. అలానే ఇతరులకి కూడా వాటిని షేర్ చేయకండి దీని వలన మీరు ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news