ఫ్యాక్ట్ చెక్: కోవిడ్ ”XBB వేరియంట్” మీద వస్తున్న వార్తలని నమ్మచ్చా..? నిజమేనా..?

-

ఈ మధ్య కాలంలో ఎన్నో నకిలీ వార్త వస్తూనే వున్నాయి. నిజానికి ఇలాంటి వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో తరచు మనకి ఏదో ఒక నకిలీ వార్త కనబడుతూ ఉంటుంది. నమ్మకూడదు. నిజమో అబద్దమో తెలుసుకోవడం అవసరం. ఇదిలా ఉంటే కరోనా కారణంగా చాలా మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు.

పైగా చాలా మంది కరోనా కారణంగా చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసులు వస్తున్నాయట. జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఇక కరోనా కి సంబంధించి ఫేక్ వార్తలు కూడా వినపడుతున్నాయి. మరి కరోనా మీద వస్తున్న వార్తలని నమ్మచ్చా నిజమేనా అనేది చూద్దాం. కరోనా ”XBB వేరియంట్” మీద సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వచ్చాయి. మరి ”XBB వేరియంట్” మీద వస్తున్న వార్తలని నమ్మచ్చా అనేది చూస్తే..

”XBB వేరియంట్” మీద వస్తున్న వార్తలు వట్టి నకిలీవే. వీటిని నమ్మకండి. ఇవి వట్టి నకిలీ వార్తలే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని మీద స్పందించింది. నకిలీ వార్తే అని చెప్పేసింది. మరి వాటిని తెలుసుకుని నమ్మకుండా జాగ్రత్త పడడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news