ఫ్యాక్ట్ చెక్: ఇండియన్ ఆయిల్ ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లేదా డీలర్ షిప్ ఇస్తోందా..? లెటర్ లో నిజం ఎంత..?

-

ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో ఎక్కువగా నకిలీ వార్తలు కనపడుతున్నాయి అయితే ఈ నకిలీ వార్తలని చాలా మంది నిజం అని అనుకుంటున్నారు. ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. పైగా నకిలీ వార్తలని ఇతరులకి పంపిస్తే వాళ్లు కూడా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండండి.

తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండేన్ గ్యాస్ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇస్తుందని ఆ వార్తలో ఉంది. మరి నిజంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇలా అందిస్తోందా..? ఇది నిజమా కాదా అనేది చూస్తే..

ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇలాంటి లెటర్ ని కూడా జారీ చేయలేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటూ వచ్చిన లెటర్ వట్టి నకిలీ వార్త మాత్రమే. అనవసరంగా ఇటువంటి వార్తలను నమ్మి మోసపోకండి. ఇది ఫేక్ వార్త. కాబట్టి ఇటువంటి వాటిని ఎవరితోనూ పంచుకోవద్దు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటూ వచ్చిన లెటర్ వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. అనవసరంగా నకిలీ వార్తలని షేర్ చేయొద్దు దీనివల్ల ఇతరులు నష్టపోతారు.

Read more RELATED
Recommended to you

Latest news