పెళ్లి కోసం అక్కడ సర్జరీ చేయించుకున్న ప్రముఖ నటి.. కానీ..!!

-

ఇక ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు అభిమానులను మెప్పించడం కోసం ఎన్నో రకాల సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే.అంతే కాదు ఈ సర్జరీలో ఒకసారి వికటించి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక బుల్లితెర నటి మాత్రం ప్రత్యేకంగా పెళ్లి కోసం సర్జరీ చేయించుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె ఎవరు అనే విషయం ఇప్పుడు పూర్తిగా చదివి తెలుసుకుందాం. ఇక ఆమె ఎవరో కాదు వెండితెర , బుల్లితెర అని తేడా లేకుండా మంచి పాపులారిటీని సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి . అంతే కాదు కొన్ని సినిమాలలో హీరో కి అక్క పాత్రలో కూడా నటించి మెప్పించింది.Anchor Sreemukhi looks stunningly beautiful in this pictures-యాంకర్‌ శ్రీముఖి మస్తీ ఇమేజస్తన మాటల తూటాలతో ఎదుటివారిని మైమరిపిస్తూ.. తన గల గల మాట్లాడగల మాటలకు ఎంతోమంది అభిమానులు ఫిదా అయ్యారు. అంతే కాదు కొంతమంది అభిమానులైతే ఏకంగా ఆమె పేరును టాటూ వేయించుకున్నారు. ఇకపోతే చాలా షోలలో యాంకరింగ్ చేసి సినిమాల్లో సైతం తనదైన శైలిలో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం చాలా షోలలో యాంకరింగ్ చేస్తూ బిజీ అయిపోయిన ఈ అందాల బొమ్మ యాంకరింగ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అదుర్స్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈమె పటాస్ షో ద్వారా స్టార్ యాంకర్ గా మారిపోయింది.Luv💗Tollywood sur Twitter : "1,2 Licking n tonguing #Srimukhi Chubby sweaty holes 3,4 Fu**ing Srimukhi and making her moan. #DarlingSriMukhi https://t.co/5gisCR9LbR" / Twitter

ఇక బిగ్ బాస్ రియాల్టీ షోలలో కూడా పాటిస్పేట్ చేసి తనదైన శైలిలో గేమ్స్ ఆడి మంచి పర్ఫార్మెన్స్ ను అందించింది.. ఇకపోతే సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు , హాట్ హాట్ అందాలను షేర్ చేస్తూ బాగా వైరల్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ .తాజాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి కోసమే పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న శ్రీముఖి. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చేస్తున్నప్పుడు తన పెదాలు చాలా పెద్దగా కనిపించడం వల్ల పెళ్లి కోసమే అలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి . కానీ ఆ ప్లాస్టిక్ సర్జరీ ఫెయిల్ అవ్వడంతో పెదాలకు అలా అయింది అంటూ బాగా ట్రొల్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/Cd-iGC8Ja-d/?utm_source=ig_embed&ig_rid=2eb5358d-af6c-4b44-99f5-794b30106318

Read more RELATED
Recommended to you

Latest news