విపరీతంగా బాధ పడుతున్న ఫరియ .!

-

ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. ఇక ఎవరైనా మంచి డైరెక్టర్ ను ఇంప్రెస్ చేస్తే చాలు ఆయన సినిమా తీస్తున్నప్పుడల్లా వారిని హీరోయిన్స్ గా పెట్టుకుంటారు. కాని మన పొడుగు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కు తన పొడుగే పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది.

అమ్మడకు వేలు పెట్టని అందం వున్నా, ఊపోచ్చే డాన్స్ లు చేస్తున్నా కూడా ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఎందుకంటే మన హీరోలు ఇంత పొడుగును బరించలేరు. ఎవరో ప్రభాస్, గోపిచంద్ లాంటి వారు తప్పితే మిగిలిన వారు అందరూ తక్కువ ఎత్తులో ఉన్నారు. అందుకే అమ్మడు ఒక ఇంటర్వ్యూ లో తన పొడుగే తనకు శాపం అయ్యిందని వాపోయింది.

ఇక తనలోని హాట్ యాంగిల్ ను బయటకు తీసి అవకాశాలు పట్టాలని చూస్తోంది.అందుకే ఆమె ఏ మాత్రం గ్యాప్ దొరికినా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.ఎప్పటి కప్పుడు తన అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.ఈ బ్యూటీ ఫొటోలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. తాజాగా నల్లని డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ  కైపు గా చూస్తోంది. ఇలా అయినా ఆమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news