ఐపీఎల్-2022 మెగా ఆక్షన్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిటైన్ ప్లేయర్ల జాబితాను బీసీసీఐకి అందజేశాయి. 27 మంది ప్లేయర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవడంతో మిగతా ప్లేయర్లు మొత్తం విధిగా ఆక్షన్‌కు రానున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ నాలుగు ప్లేయర్లను రిటైన్ చేసుకోగా, ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ ముగ్గురు, పంజాబ్ ఇద్దరు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి.
రాజస్తాన్ రాయల్స్
సంజూ శాంసన్ -రూ.14కోట్లు
జాస్ బట్లర్ – రూ.10కోట్లు
యశస్వీ జైశ్వల్ – రూ.4కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్
ఆండ్రూ రస్సెల్ – రూ.12కోట్లు
వరుణ్ చక్రవర్తి – రూ.8కోట్లు
వెంకటేశ్ అయ్యర్ – రూ.8కోట్లు
సునీల్ నరైన్ – రూ.6కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
రిషబ్ పంత్ – రూ.16కోట్లు
అక్సర్ పటేల్ – రూ.9కోట్లు
పృథ్వీషా – రూ.7.50కోట్లు
నోర్ట్జే – రూ.6.50కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్
రవీంద్ర జడేజా – రూ.16కోట్లు
ఎం.ఎస్.ధోని – రూ.12కోట్లు
మొయిన్ అలీ – రూ.8కోట్లు
రుతురాజ్ గైక్వాజ్ – రూ.6కోట్లు