మంత్రి మేక‌పాటికి గంటా నివాళి 

-

రాజకీయంగా  మరింత ఎత్తుకు ఎదగాల్సిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  గౌతమ్ రెడ్డి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది.పార్టీలతో సంబందం లేకుండా అందిరితో కలిసిపోయేవారు.గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ..వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ‌ సానుభూతి  తెలియజేస్తున్నాను.
– గంటా శ్రీ‌నివాస‌రావు, ఉత్తరాంధ్ర టీడీపీ నేత 

Read more RELATED
Recommended to you

Latest news