గుడ్ న్యూస్ ; భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

-

ప్రపంచంలోనే బంగారం అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. మీద రూపాయలలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు.

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గగా…. వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 కు తగ్గి.. రూ. 56,830 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 కి తగ్గి.. రూ. 52,100 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త తగాయి. నిన్న కంటే రూ. 100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.71700 కు చేరింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news