వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం మాత్రం…!

-

న్యూఢిల్లీ: ఇవాళ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 పెరగగా 22 క్యారెట్ల బంగారంపై కూడా రూ. 10పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 48,890 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,810గా ఉంది.

ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,230గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ.46,960గా పలుకుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 47,850 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,850గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం రూ. 48,890 కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,810గా విక్రయాలు జరుగుతున్నాయి.

ఇక వెండి విషయానిస్తే కొనుగోలు దారులకు గుడ్‌న్యూస్ తెలిపింది. వెండి కిలోకు రూ. 500 తగ్గింది. ఈ రోజు కేజీ వెండి రూ. 71,400గా ఉంది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..

Read more RELATED
Recommended to you

Latest news