Gold, Silver Rates: బంగారం, వెండి కొనే వారికి గుడ్ న్యూస్‌..! భారీగా త‌గ్గిన ధ‌ర‌లు..

-

Gold, Silver Rates: బంగారం, వెండి కొనుగొలుదారులకు శుభ‌వార్త . ప‌డిసి, వెండి ధ‌ర‌లు భారీగా దిగొచ్చాయి. క్రమంలో నాలుగు రోజుల నుంచి పసిడి వెలవెలబోయింది. ధ‌ర‌లు నేలచూపులు చూస్తున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంది. పసిడి రేటు నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. భారీగానే దిగొచ్చింది. వెండి ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం.

ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,390 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390గా కొనసాగుతోంది. వెండి కూడా బంగారం బాట‌లో ప్ర‌యాణిస్తుంది. నేడు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.60,600లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690గా కొన‌సాగుతుంది. కిలో వెండి ధర రూ.60,000 లుగా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390గా కొన‌సాగుతుంది. వెండి ధర కిలో రూ.60,000లుగా ఉంది.
  •  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా కొన‌సాగుతుంది.కిలో వెండి ధర రూ.64,200 లుగా కొనసాగుతోంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా కొన‌సాగుతుంది.వెండి ధర రూ. 64,200 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,350గా కొన‌సాగుతుంది. కిలో వెండి ధర రూ.64,200 లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news