అమరావతి రాజధాని రైతులకు సిఆర్డిఏ గుడ్ న్యూస్ చెప్పింది. ల్యాండ్ పోలింగ్ కోసం భూములు ఇచ్చిన రైతులు.. తిరిగి పొందిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వారికి అధికారులు లేఖలు రాశారు. ఈ లేఖలను సి ఆర్ డి ఏ సిబ్బంది ఇంటింటికి తిరిగి అందజేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ లోపు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం లో 60 శాతం మాత్రమే ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచి పోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పై ఎలాంటి చట్టలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొన్నారు. సి ఆర్ డి ఏ చట్టం ప్రకారం రాష్ట్రం వహించాలని…. సూచించింది. 6 నెలల్లో ప్రకారమే అభివృద్ధి చేయాలని.. మూడు నెలల్లో రైతులకు అభివృద్ధి ప్లాంట్లు అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది. తమ ఆదేశాలను ఏపీ సర్కార్ అమలు చేయకపోతే.. కఠిన చర్యలు అమలు చేస్తామని హెచ్చరించారు.