వాహనదారులకు గుడ్ న్యూస్ తగ్గనున్న ట్రాఫిక్ చలాన్ల రేట్లు..!

-

హైదరాబాద్ లో వాహనం నడపాలంటే అన్ని ట్రిఫిక్ రూల్స్ పాటించాల్సిందే.. హైదరాబాద్ నగరంలో వాహనదారులు బండి బయటకు తీయాలన్న భయపడతారు.. అదో ఒక ట్రాఫిక్ వయోలేషన్ కింద ఫోటో కొట్టి ఇంటికి పంపుతారని వాహనదారులు భయపడతారు.. హెల్మెట్, పివిలేషన్, సైడ్ మిర్రర్ కింద చలాన్లు తక్కువే పడతాయి..

 

 

 

కానీ ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ కుం ఒక్కే సరి 1000 రూ.. చలాన్ పడుతుంది.. ఇప్పటికే పెండింగ్ చలాన్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్ లు.. తొందరలో వాహనదారులకున్ మరో శుభవార్త చెప్పబోతున్నారు.. వాహనం నడిపే వ్యక్తి, వెనక కూర్చున్న వ్యక్తి కి హెల్మెట్ లేకపోయినా 235 రూ.. జరిమానా విదిస్తుంది ట్రాఫిక్ వ్యవస్థ.. సైడ్ మొర్రర్ లేకపోతే 135 రూ.. విధిస్తున్నారు..రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడ్ కు 1035 రూ.. జరిమానా పడుతుంది. దీంతో ఒక్క వైయలేషన్ జరిగిన వాహనదారుడి జేబు కాళీ అవుతుంది.. దీంతో ఫైన్ అమౌంట్ పెరిగిపోవడం తో వాహనదారులు చెల్లించడం లేదు.. దాన్తో రాష్ట్ర వ్యాప్తంగా 1500 కోట్ల రూ.. పెండింగ్ లో పేరుకున్నాయి. దీంతో పోలీస్ లు ఆఫర్ లి పెట్టి డిస్కౌంట్ లో పెండింగ్ లు క్లియర్ చేస్తున్నారు.. అయితే వెహికల్ ని బట్టి చలాన్ లను వేయడానికి ట్రిఫిక్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. దింట్లో రాంగ్ రూట్ లో వెళ్తే బైక్ కి 235 రూ.. కార్ కు అయితే 535 రూ.. హెవీ వెహికల్స్ అయితే 1035 రూ.. అమలు చేయనున్నారు.. దీని పై ట్రాఫిక్ పోలీస్ లు మీటింగ్ లో డిస్కస్ చేస్తున్నారు.. ఓవర్ స్పీడ్ లిమిట్ ను కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు..స్పీడ్ లిమిట్ కు 10 శాతం ఫైజాబిలిటీ ఇస్తారు.. హైదరాబాద్ సిటీ లో కామన్ స్పీడ్ లిమిట్ ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.. అన్ని ప్లైఓవర్ లపై ఒకే స్పీడ్ లిమిట్ ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news