జొమాటో నుంచి గుడ్ న్యూస్, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు

-

హైదరాబాద్‌ లాంటి చాలా నగరాల్లో జొమాటో వాడకం చాలానే ఉంది. అయితే.. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. కస్టమర్ సపోర్ట్-చాట్ ప్రాసెస్ పోస్టుల కోసం సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది.

Zomato
Zomato

ఈ ఉద్యోగాల కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు దాదాపు రూ. మూడు లక్షల యాన్యువల్ ప్యాకేజీ అందుకోవచ్చు.

జొమాటోలో కస్టమర్ సపోర్టు-చాట్ ప్రాసెసింగ్ జాబ్ కు సెలెక్ట్ అయిన వారు జొమాటో కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వారి సమస్యలను పరిష్కరించాల్సిన రెస్పాన్సిబిలిటీ వీరిపై ఉంటుంది. ఇలాంటి ప్రొఫైల్ గల జాబులో చేరాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు zomato. com/careers లోని అధికారిక వెబ్సైట్ లో జాబ్ డీటెయిల్స్ చెక్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news