బంగారం, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఇవాళ తగ్గిన ధరలు

-

న్యూఢిల్లీ: బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. ఇవాళ ఈ రెండింటి ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లపై రూ. 220 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 తగ్గింది. ఈ మేరకు బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,600గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51,000 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,750గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 47,660గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 46, 660గా ఉంది.ఈ రోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 48,660 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,600గా ఉంది.

ఈ రోజు వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండిపై రూ.200 తగ్గింది. ఈ మేరకు కిలో వెండి రూ. 71,900గా విక్రయాలు జరుగుతున్నాయి.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..

Read more RELATED
Recommended to you

Latest news