వచ్చే నెల 15 న కొత్త పార్టీ హాస్పిటల్ ప్రారంభిస్తాం – హరీష్ రావు

-

 

 

ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ ను సందర్శించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భoగా హాస్పిటల్ పెండింగ్ వర్క్స్, కొత్త బిల్డింగ్ నిర్మాణం పై విజిటింగ్, రివ్యూ నిర్వహించారు హరీశ్ రావు. మంత్రి హరీష్ రావు గారితో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి, రైటర్, ఎంపీ విజయేంద్ర ప్రసాద్, డా. శరత్ గారు హాస్పిటల్ సందర్శన చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం రిపోర్ట్ వచ్చింది. రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

450 పడకల హాస్పిటల్ లో మరో 300 పడకలతో మరో బిల్డింగ్ కడుతున్నాం. మొత్తం 700 పడకలు అవుతాయి…మెరుగైన వైద్యం కోసం బెడ్స్ పెంచుతున్నాం. వచ్చే నెల 15 న కొత్త హాస్పిటల్ ప్రారంభిస్తామని ప్రకటించారు.అమెరికాలో డాక్టర్ అద్దంకి శరత్ 3 ఏళ్ల పాటు 300 బెడ్స్ కు శానిటేషన్, హౌజ్ కీపింగ్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు.. వారి నిర్వహణ ఉచితంగా చేస్తాం అన్నారు.

 

ఒక పైసా కూడా తీసుకోను అన్నారు. నెల నెలా జీతాలు అన్నీ మేమే చూసుకుంటాం అన్నారు.రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా వచ్చారు. హాస్పిటల్ విజిట్ చేశారు.ఎం.ఎన్.జే లో రీసెంట్ గా మాడ్యులర్ థియేటర్స్ ప్రారంభించామని వెల్లడించారు.రోబోటిక్ థియేటర్ టెండర్ కు పిలుస్తాం.వైద్యుల కొరత ఉంది వంద మంది వరకు… రిక్రూట్ చేస్తామన్నారు.పేషెంట్ డైట్ క్వాలిటీ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news