BREAKING : ” హ్యారీ పోటర్ ” నటుడు మృతి

-

చిత్ర పరిశ్రమ ను వరుస విషాదాలు చుట్టేస్తున్నాయి. ఇప్పటి కే చాలా మంది ప్రముఖ నటీ నటులను చిత్ర పరిశ్రమ లో కోల్పోయింది. 2020 సంవత్సరం నుంచి చిత్ర పరిశ్రమ లో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటూనే ఉంది.

అయితే… తాజాగా హ్యారీ పోటర్ సినిమాలలో రూబీఎస్ హగ్రీడ్ పాత్ర పోషించిన నటుడు రాబి కోల్డ్ట్రైన్ (72) మరణించారు. రాబి… బ్రిటిష్ టీవీ సీరీస్ క్రాకర్ లో కూడా నటించి పాపులర్ అయ్యాడు. రాబి వరుసగా మూడుసార్లు ఉత్తమ నటుడిగా BAFTA TV అవార్డులు గెలుచుకున్నాడు. అతను రెండు జేమ్స్ బాండ్ సినిమాలను కూడా నటించాడు. ఇక రాబి మరణం పై హాలీవుడ్ స్టార్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news