ప్రతి మనిషికి కూడా ఏదో ఒక చెడు అలవాటు ఉంటూనే ఉంటుంది. కానీ ఈ చెడు అలవాట్లు ఉన్నవాళ్లు అదృష్టవంతులు. ఈ చెడు అలవాట్లు వున్నవాళ్లు మేలు కూడ పొందొచ్చు. మరి ఈ చెడు అలవాట్లు మీకు కూడా ఉన్నాయా దీని వలన ఎలా ప్లస్ అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
గోళ్ళని కొరకడం:
చాలా మంది గోళ్లు కొరుకుతూ ఉంటారు నిజానికి గోళ్లు కొరకుడుతూ ఉండటం వలన కూడా మనకి ప్లస్ అవుతుంది. నీరసంగా ఉన్నప్పుడు మనం గోర్లని కొరికితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చూయింగ్ గమ్ నమలడం:
కొంతమంది ఎప్పుడు చూసినా చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు మీకు కూడా ఈ
బ్యాడ్ హ్యాబిట్ ఉందా కానీ చూయింగ్ గమ్ నమలడం వలన ఒక ప్రయోజనం కూడా ఉంది అదేంటంటే చూయింగ్ గమ్ ని నమలడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఆఫీస్ కి ఆలస్యంగా వెళ్లడం:
కొంతమంది టైం ని అస్సలు ఫాలో అవ్వరు అలా ఉండే వాళ్ళని టైమ్ సెన్స్ లేదని తిడుతూ ఉంటారు. కానీ నిజానికి ఆఫీస్ కి లేటుగా వెళ్లేవారు సంతోషంగా ఉండగలరట.
ఇతరులను ఏడిపిస్తూ ఉండడం:
ఒక్కొక్కసారి కొంతమంది ఇతరులను ఏడిపిస్తూ ఉంటారు నిజానికి అలా ఇతరులను ఏడిపించడం వలన వాళ్ళల్లో మంచి అనుభూతిని ఇచ్చే హార్మోన్లు విడుదలవుతాయి చూశారా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వలన కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది. అయితే అన్ని చెడు అలవాట్లలో మంచి ఉండదు. చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండటమే మంచిది కొన్ని కొన్ని చెడ్డ అలవాట్ల వల్ల ప్రాణానికే ప్రమాదం కాబట్టి అటువంటి అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.