బ్రేకింగ్: హైదరాబాద్ లో భారీ వర్షం, ఆందోళనలో లోతట్టు ప్రాంతాలు

-

హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. కారుమబ్బులు కమ్ముకుని కాసేపటి క్రితం నుంచి వర్షం మొదలయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కోటి దిల్షుక్ నగర్, ఫైలింగర్, మాదాపూర్, మలక్ పెట్, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్ పెట్, రామాంత పూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుంది. తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతుంది.

దీనితో లోతట్టు ప్రాంతాల్లో ఆందోళన మొదలయింది. ఇక తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని అని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల్లో గుజరాత్ తీర ప్రాంతాలో తీరం దాటే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news