హీరో విశాల్ కు షూటింగ్ లో తీవ్ర గాయాలు..వీడియో వైరల్ !

-

స్టార్ హీరో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. అలాంటి సినిమా లో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా… హీరో విశాల్ చేతికి తీవ్రగాయాలు అయ్యాయి. బాలుడిని రక్షించే సీన్ షూటింగ్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. చిన్నారి ని పట్టుకుని కిందికి దూకే ప్రయత్నంలో చేతి ఎముక కు గాయం అయినట్లు స్వయంగా విషయాలు తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

అందులో ఆయన పోలీసు అధికారిగా కనిపిస్తారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో ఏ వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రమణ అలాగే నందా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సునయన హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా స్వల్పంగా గాయపడినట్లు పేర్కొన్న విశాల్… వైద్యము అలాగే అరెస్ట్ కోసం కేరళ రాష్ట్రానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో ఈ సినిమా తిరిగి షెడ్యూల్ ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా హీరో విశాల్ నటించిన తాజా సినిమా సామాన్యుడు. ఈ సినిమా బుధవారం విడుదల కదా మిక్సిడ్ రిజల్ట్ సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version