రాజకీయ నాయకుడితో హీరోయిన్ ఎఫైర్..!!

-

ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. పెళ్ళి ఒకరితో సంబందాలు పెట్టుకొనేది ఏంతో మందితో నో. ఇది ఎలా వుందంటే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అన్నట్లు గా వుంది. రిలేషన్ షిప్ అనేది ఈ రోజుల్లొ చాలా కామన్ గా మారింది. అదే సినిమా హీరోలు, హీరోయిన్లు- మధ్య సంబందాలు- సహజీవనాలు చాలా మామూలుగానే ఎక్కువ వుంటాయి.

కాని ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ తమ జీవనం కోసం హీరో లను వదలి బిగ్ షాట్స్ వెంట పడుతున్నారట. వాస్తవానికి హీరోయిన్ అయిన తరువాత బోగ భాగ్యాలు అందుతాయి. లగ్జరీ హోటళ్ళు, ఫారిన్ ట్రిప్లు , పబ్స్, షాపింగ్ కు కావలసినంత డబ్బు ఉంటుంది. కాని ఒక్కసారి అవకాశాలు రాకుండా ఉంటే అన్నీ అనుభవించిన వారికి పిచ్చి పడుతుంది.

ప్రస్తుతం ఒక తెలుగు హీరోయిన్ పరిస్థితి అలాగే ఉందట. కాని ఆ హీరోయిన్ ఈ డబ్భులు సంపాదించడానికి  బెంగళూర్ కు చెందిన ఒక రాజకీయ నాయకుడుతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుందని తెలుస్తోంది.ఆ రాజకీయ నేత కు పడక సుఖం అందించడం వల్ల మంచిగానే వెనకేసుకున్నదని అంటున్నారు. ఆ రాజకీయ నేతకు సుఖం అందించినందుకు ఆమె ఐదు కోట్ల రూపాయలు ప్లాట్ గిఫ్ట్ గా పొందిందట. అలాగే నెల వారి తన ఖర్చుల కోసం కొంత అమౌంట్ కూడా వేస్తూ ఉన్నాడని గుస గుసలు వినిపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news