BIG Breking: హైదరాబాద్‌ లో భారీ అగ్నిప్రమాదం.. డెక్కన్‌ నైట్‌ వేర్‌ స్టోర్‌ లో మంటలు

-

BIG Breking: హైదరాబాద్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ రాంగోపాల్‌ పేట్‌ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డెక్కన్‌ నైట్‌ వేర్‌ స్టోర్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం చుట్టూ, దట్టంగా అలుముకున్నాయి పొగలు.

భవనం పై అంతస్తులో ఓ 5 మంది చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే, ఈ సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. సహాయక చర్యలు చేపడుతోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news