హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంపు.. ఎంతంటే ?

-

హైదరాబాద్ ప్రయాణికులకు అలెర్ట్. హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంచారు. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది మెట్రో రైలు సంస్థ. పెంచిన చార్జీలు ఎల్లుండి (మే 17) నుండి అమలులోకి రానున్నట్టు ప్రకటించింది మెట్రో రైలు సంస్థ. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad Metro fares increased

 

  • హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంపు
  • కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన మెట్రో రైలు సంస్థ
  • పెంచిన చార్జీలు ఎల్లుండి (మే 17) నుండి అమలులోకి రానున్నట్టు ప్రకటించిన మెట్రో రైలు సంస్థ

Image

Read more RELATED
Recommended to you

Latest news