అనసూయ యాటిట్యూడ్ తగ్గించుకోకుంటే అంతేనా..?

-

బుల్లితెరపై యాంకర్, నటిగా పేరుపొందింది అనసూయ. ఇక ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎప్పుడూ కూడా ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఈ బుల్లితెర ముద్దుగుమ్మ. అయితే తన మీద ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా సరే వెంటనే స్పందిస్తూ ఉంటుంది. ఇక ఈమధ్య ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు కూడా అనసూయ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో మరొకసారి వార్తల్లో నిలిచింది ఆ టైంలో ఆ హీరో అభిమానులు అనసూయ ఆంటీ అంటూ అటాక్ చేయడం జరిగింది. దీంతో అనసూయ వారిపైన పోలీస్ కేస్ పెట్టడం కూడా జరిగింది.

ఇక ఇదంతా ఇలా ఉండగా తాజాగా అనసూయ విదేశాలలో ఉంటూ పలు సెల్ఫీ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నది. దీంతో కొంతమంది దీపావళి రోజున వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం విదేశాలలో తిరుగుతూ ఉండడంతో నేటిజెన్సు ఈ అమ్మడి పైన పలు రకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఒక నెటిజన్ ఏ దేశంలో కుటుంబంతో విహరిస్తున్నారు అండి అని అడగగా.. మరొకటి నెటిజన్.. కుటుంబాన్ని వదిలేసి తిరుగుతోంది.. అంటూ కామెంట్లు చేయడం జరిగింది.అలాగే ఒక మోడ్రన్ వేర్ తో నడుము అందాలను చూపిస్తూ అనసూయ ఒక వీడియోని షేర్ చేసింది అది కూడా ట్రోలర్స్ ని నిద్రలేపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా” వెనక ఉండి ట్రోల్ చేసే నాస్తి ట్రోలర్కు నా యాటిట్యూడ్ సమాధానం ఇదే ” అంటూ తెలియజేసింది అనసూయ. అంతేకాకుండా తనని తన ఫ్యామిలీ ఇలా ప్రేమించే ఎంతోమంది అభిమానులు ఉన్నారంటూ కామెంట్స్ పెట్టింది.

ఇక దీంతో మరొకసారి అనసూయ పై నేటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.. ఆంటీ అనే విషయం సద్దు మనిగింది అనుకుంటే ఇప్పుడు తాజాగా తన యాటిట్యూడ్ తోనే అలాంటి వారికి సమాధానం ఇస్తానని ఈ లేటెస్ట్ వీడియోతో మళ్ళీ వాటికి తెరలేపింది అనసూయ. ప్రస్తుతం అనసూయ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప-2, రంగమార్తాండ తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Read more RELATED
Recommended to you

Latest news