IND vs NZ : నేడు చివరి వన్డే మ్యాచ్.. క్లీన్ స్వీప్ పై ఇండియా కన్ను

-

ఇవాళ టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ట మధ్య చిట్టచివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్ స్టేడియం వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్ లో గెలిచి క్లీన్ షిప్ చేయాలని భావిస్తోంది.

ఇండియా : రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (c & wk), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ/డౌగ్ బ్రేస్‌వెల్, లాకీ ఫెర్గూసన్/

Read more RELATED
Recommended to you

Latest news