ఇవాళ టీం ఇండియా మరియు శ్రీలంక మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ చివరి వన్డే మ్యాచ్ తిరువనంతపురంలో ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా.. క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అటు ఎలాగైనా ఒక్క వన్డే అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని లంక ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
India XI: Rohit Sharma (c), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, KL Rahul (wk), Hardik Pandya, Axar Patel, Mohammed Shami/Mohammed Siraj, Umran Malik, Arshdeep Singh, Kuldeep Yadav/Yuzvendra Chahal
Srilanka : Nuwanidu Fernando, Avishka Fernando, Kusal Mendis (wk), Charith Asalanka, Dhananjaya de Silva, Dasun Shanaka (c), Wanindu Hasaranga, Chamika Karunaratne, Dunith Wellalage, Lahiru Kumara, Kasun Rajitha