IND VS AUS: వన్డే వార్ మొదలు.. నేడే భారత్‌, ఆస్ట్రేలియా ఫస్ట్‌ మ్యాచ్

-

ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకాడే స్టేడియం లో జరగనుంది. వన్డే మ్యాచ్ కావడంతో ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

india XI: శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, KL రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా (c), రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

ఆస్ట్రేలియా XI: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్/మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్

Read more RELATED
Recommended to you

Latest news