ఆసియా కప్ 2022 లో ఘోరంగా విఫలమైన టీమిండియా.. రేపటి నుంచి.. ఆసీస్ తో తలపడనుంది. రేపటి నుంచి ఈ రెండు జట్ల మధ్య టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది.
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియంలో, ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా జట్టు: సీన్ అబాట్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ ఫించ్ (సి), కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జాంపా వేడ్.