India vs South Africa : టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇండియా

-

IND VS SA : మరికాసేపట్లోనే సఫారీలతో ఫైనల్‌ పోరులో ధావన్‌ సేన తలపడనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలిచి.. రెండు జట్లు సిరీస్‌ పై కన్నేశాయి. ఇక ఇవాళ ఢిల్లీలో మూడో వన్డే జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గిన టీమిండియా మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌ చేయనుంది సౌతాఫ్రికా. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (w), జాన్నెమాన్ మలన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ (సి), మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, జోర్న్ ఫోర్టుయిన్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(సి), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్(w), వాషిం గ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news