BREAKING : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

-

BREAKING : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సమితా ఇంద్రారెడ్డి… కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 63.32 శాతం హాజరు అయినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక ఇంటర్‌ రెండో సంవత్సరం 67.16 శాతం హాజరు అయ్యారన్నారు.

ఇందులో మొదటి సంవత్సరం 63.32 శాతం, రెండో సంవత్సరం 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు మంత్రి సబితా. ఇంటర్ ఫస్ట్ year లో బాలికల ఉత్తీర్ణత శాతం 72.35 శాతం కాగా.. రెండో సంవత్సరం లో 75.28 శాతం బాలికల ఉత్తీర్ణత నమోదు అయినట్లు చెప్పారు. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంటర్‌ సప్లీమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు (Telangana Inter Results 2022) విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in… https://results.cgg.gov.in…. https://examresults.ts.nic.in ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news