తనకు టీ అంటే చాలా ఇష్టం అని ప్రయాణాల్లో తాను ఎక్కువగా టీ తాగుతా అని చెప్పారు తైవాన్ అధ్యక్షురాలు. ఆమె ఈ మేరకు తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. తైవాన్ అనేక భారతీయ రెస్టారెంట్లకు నిలయంగా ఉండటం అదృష్టం అని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. తైవానీస్ ప్రజలు వాటిని బాగా ఇష్టపడతారు అని చెప్పారు. నేను ఎల్లప్పుడూ బటర్ నాన్ కోసం వెళ్తాను అని పేర్కొన్నారు.
భారత్ లో టీ నన్ను చాలా బాగా ఆకట్టుకుంది అని అన్నారు. టీ అనేది అత్యంత శక్తివంతమైనది అన్నట్టు ఆమె చెప్పారు. మీకు ఇష్టమైన భారతీయ వంటకాలు ఏమిటి? అంటూ ఆమె పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఒక ఫోటో కూడా పోస్ట్ చేసారు. కాగా ఆమె భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తో మాట్లాడారు.
#Taiwan is lucky to be home to many Indian restaurants, & Taiwanese people love them. I always go for chana masala and naan, while #chai always takes me back to my travels in #India, and memories of a vibrant, diverse & colourful country. What are your favourite Indian dishes? pic.twitter.com/IJbf5yZFLY
— 蔡英文 Tsai Ing-wen (@iingwen) October 15, 2020