ఐపీఎల్ 2023 : “గిల్”మంచి కాకమీదున్నాడు… మరో సెంచరీ చేస్తాడా !

-

ఐపీఎల్ సీజన్ 16 లో తుది సమరానికి వచ్చేశాము, నిన్న మొన్న ప్రారంభైనట్లుగా ఉన్న ఐపీఎల్ కాస్త ఫైనల్ మ్యాచ్ కు చేరుకోవడంతో అభిమానులు అందరూ నిరాశతో ఉన్నారు. కానీ రేపు జరగనున్న ఫైనల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత సీజన్ లో ఐపీఎల్ కొచ్చిన గుజరాత్ వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. కాగా ఇప్పుడు టీం ఇండియా యువ ఆటగాడు శుబ్ మాన్ గిల్ రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు. కొడితే సిక్స్ వెళ్లాల్సిందే. మొదటి బంతి నుండి కసిగా ఆడుతూ గుజరాత్ ను ఫైనల్ కు తీసుకొచ్చాడు. ఇప్పటికే ఈ ఐపీఎల్ లో మూడు సెంచరీ లు సాధించిన గిల్ రేపు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లోనూ సెంచరీ చేసి గిల్ వరుసగా రెండవ సారి తన టీం కు టైటిల్ ను అందిస్తాడా అన్నది చూడాలి.

అయితే చెన్నై సూపర్ కింగ్స్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మరి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే హోరా హోతీ తప్పదు

Read more RELATED
Recommended to you

Latest news