IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇక ఈ మ్యాచ్ 7: 30 pm కి ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో ముంబై , బెంగళూరు చెరొక మ్యాచ్ గెలిచాయి. ఇవాళ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకము. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మాత్రమే టోర్నీలో కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా నెలకొనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు జట్లు ఈ మ్యాచ్లో చాలా ఉత్కంఠ భరితంగా… కష్టపడి ఆడాల్సి ఉంటుంది.

 

ముంబై ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, ఇషాన్, తిలక్, హార్దిక్, టిమ్ డేవిడ్, రొమారియో, నబీ, కోయెట్టీ, శ్రేయస్ గోపాల్, బుమ్రా, ఆకాశ్ మధ్వాల్

 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  ప్లేయింగ్ ఎలెవన్ : విరాట్, డుప్లెసిస్, విల్ జాక్స్, పాటీదార్, మ్యాకె వెల్, దినేశ్ కార్తీక్, లోమ్రోర్, టోపీ, వైశాఖ్, సిరాజ్, ఆకాశ్ దీప్

Read more RELATED
Recommended to you

Latest news